నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో ‘హిట్ 3′(HIT 3)(హిట్ : ది థర్డ్ కేస్) రూపొందింది. ‘వాల్ పోస్టర్ సినిమా’ ‘యునానిమస్ ప్రొడక్షన్స్’ బ్యానర్లపై నాని, ప్రశాంతి తిపిర్నేని (Prashanti Tipirneni) ఈ సినిమాను నిర్మించారు. మే 1న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ రెస్పాన్స్ ను రాబట్టుకుంది. ‘ఎ’ సర్టిఫికెట్ సినిమా అయినప్పటికీ మొదటి 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. […]