Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కానిస్టేబుల్ కనకం రివ్యూ & రేటింగ్
  • #కూలీ రివ్యూ & రేటింగ్
  • #వార్ 2 రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Shankar Dada: ‘శంకర్‌ దాదా’ రీరిలీజ్‌… 50 రోజులు తర్వాత చూడకపోయుంటే… ఇప్పుడు!

Shankar Dada: ‘శంకర్‌ దాదా’ రీరిలీజ్‌… 50 రోజులు తర్వాత చూడకపోయుంటే… ఇప్పుడు!

  • November 1, 2023 / 10:16 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Shankar Dada: ‘శంకర్‌ దాదా’ రీరిలీజ్‌… 50 రోజులు తర్వాత చూడకపోయుంటే… ఇప్పుడు!

‘శంకర్‌ దాదా జిందాబాద్‌’ సినిమా చూశారా? చిరంజీవి కామెడీని ఓ లెవల్‌లో చూపించిన సినిమా ఇది. ఈ సినిమాను తొలి 50 రోజుల వరకు థియేటర్లో చూసినవాళ్లకు ఓ విషయం మిస్సింగ్‌. అదే ‘సందే పొద్దుల తాండే నీ జిమ్మదియ్య…’ పాట. సినిమా టీవీలో వచ్చినప్పుడో, డీవీడీల్లో వచ్చినప్పుడో చూద్దాం అనుకుంటే… అక్కడ కూడా లేదు. దీంతో ఈ పాట థియేటర్లలో చూసినవాళ్లకు తప్ప.. ఇంకెవరికీ కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆ పాటను మళ్లీ చూసే అవకాశం వచ్చింది.

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ సినిమాను మళ్లీ రిలీజ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రచారం కూడా మొదలైంది. మొన్నీమధ్యనే ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు కూడా. ఈ క్రమంలో సినిమా టీమ్‌ నుండి ఆసక్తికర సమాచారం వచ్చింది. అదే ‘సందే పొద్దుల తాండే..’ పాటను కూడా సినిమాతోపాటు రిలీజ్‌ చేస్తున్నాం అని. నవంబర్ 4న సినిమా రీ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ న్యూస్‌ ఫ్యాన్స్‌కి కిక్కిచ్చేదే అని చెప్పాలి. అప్పుడు చూడనివారు ఇప్పుడు మళ్లీ చూడొచ్చు కదా.

ఆ పాట ఆ రోజుల్లో మంచి బజ్‌ పొందింది. హార్డ్‌కోర్‌ ఫ్యాన్స్‌ ఆ పాట కోసం మరోసారి సినిమాను చూశారు అని చెప్పొచ్చు. 2004లో ఈ సినిమా విడుదలైనప్పుడు అర్ధ శతదినోత్సవం తర్వాత యాడ్‌ చేశారు. చిరంజీవి, సోనాలి బింద్రేతో పాటు దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ పాటలో కనిపించారు. అయితే వీసీడీలు, శాటిలైట్ ఛానల్స్ టెలీకాస్ట్‌లతోపాటు యూట్యూబ్‌లో కూడా పాట అందుబాటులో లేదు. దీంతో థియేటర్లలో ఈ పాటకు ఇప్పుడు ఓ రేంజి స్పందన వస్తుంది అని అంటున్నారు.

హిందీలో మంచి విజయం అందుకున్న ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్‌’ సినిమాకు రీమేక్‌గా (Shankar Dada) ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రూపొందింది. అక్కడ సంజయ్‌ దత్‌ లీడ్‌ రోల్‌ చేయగా, ఇక్కడ చిరంజీవి చేశారు. ఈ సినిమా తెలుగుతోపాటు పాటు మరికొన్ని భాషల్లోనూ రీమేక్‌ అయ్యింది. అన్ని చోట్లా భారీ విజయమే అందుకుంది.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Shankar Dada MBBS

Also Read

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Coolie Collections: మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకున్న ‘కూలీ’

related news

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

Krish – Murugadoss: టాప్ దర్శకులకు యాసిడ్ టెస్ట్(క్రిష్, మురుగదాస్)

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Arjun Reddy: 8 ఏళ్ళ ‘అర్జున్ రెడ్డి’ ఫైనల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

Coolie Collections: డీసెంట్ వీకెండ్ తర్వాత మళ్ళీ డ్రాప్స్

2 hours ago
War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

War 2 Collections: అవకాశం ఉన్నా క్యాష్ చేసుకోలేకపోతుంది

2 hours ago
‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను..  ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

‘మటన్ సూప్’ మూవీ విజయవంతం అవ్వాలని ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థిస్తున్నాను.. ‘హర హర శంకర’ సాంగ్ రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి

3 hours ago
Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

Param Sundari First Review: ‘పరమ్ సుందరి’ ఫస్ట్ రివ్యూ

5 hours ago
This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This week Releases : ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

8 hours ago

latest news

Sundarakanda: ‘సుందరకాండ’ ఫస్ట్ రివ్యూ….నారా రోహిత్ ఖాతాలో హిట్టు పడిందా లేదా?

7 hours ago
Sreelela: శ్రీలీల ఫస్ట్‌ సినిమా.. ఇలాంటి ట్విస్ట్‌ ఇచ్చారేంటి? అయిత ఒకందుకు మంచిదే?

9 hours ago
War 2 Collections: 2వ వీకెండ్ ను కూడా క్యాష్ చేసుకోలేకపోయింది.. ఇక కష్టమే

1 day ago
Bhairavam: ‘హరిహర వీరమల్లు’ వల్ల ‘భైరవం’ కి కలిసొచ్చింది : నారా రోహిత్

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

Naga Vamsi: ‘కూలీ’ బయ్యర్స్ నష్టపోవడానికి కూడా నాగవంశీ కారణమా.. ఎలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version