ఈ వీకెండ్ ఓటీటీల్లో సందడి చేయబోతున్న16 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!
సంక్రాంతి సీజన్ సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి గట్టిగానే ఉండబోతుంది. అల్లరి నరేష్ నటించిన ‘బచ్చల మల్లి’ , సిద్దార్థ్ నటించిన ‘మిస్ యూ’ వంటి సినిమాలు ఓటీటీల్లో సందడి చేయబోతున్నాయి. వాటితో పాటు లిస్ట్ లో ఉన్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి : అమెజాన్ ప్రైమ్ వీడియో : 1) బచ్చల మల్లి : జనవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది 2)ఫోకస్ (హాలీవుడ్) […]