OTT Releases: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్.!
మే మొదటి వారంలోకి ఎంట్రీ ఇచ్చేశాం. ఈ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ ఓపెనింగ్స్ ను తెచ్చిపెట్టే సినిమా పడలేదు. చాలా మంది ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్ళాలి అనే ఆలోచన కూడా పెట్టుకున్నట్టు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఓటీటీ కంటెంట్ పైనే వాళ్ళు అదరపడినట్టు కనిపిస్తుంది. ఈ వీకెండ్ కి కూడా పదుల సంఖ్యలో సినిమాలు వెబ్ సిరీస్…లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అందులో ‘మంజుమ్మల్ బాయ్స్’ (Manjummel Boys) వంటి క్రేజీ సినిమాలు […]