కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya) లేటెస్ట్ మూవీ ‘రెట్రో’(Retro) ఇటీవల అంటే మే 1న విడుదల అయ్యింది. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. తెలుగులో ఈ సినిమాను ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థపై నాగవంశీ (Suryadevara Naga Vamsi) రిలీజ్ చేయడం జరిగింది. అయితే నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ వల్ల ఈ సినిమా ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి. వీకెండ్ వరకు కొంత పర్వాలేదు […]