టాలీవుడ్‌లో బ్రేకప్స్, విడాకుల పరంపర కొనసాగుతోంది. తాజాగా మరో హీరో తన 17 ఏళ్ల వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ వేశారు. నటుడు షిజు(Shiju) ఏఆర్ తన భార్య ప్రీతి ప్రేమ్‌తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చాడు. కోడి రామకృష్ణ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ ‘దేవి’ సినిమాతో ఈయన తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఆ సినిమాలో హీరో ఇతనే. ఆ తర్వాత ‘త్రినేత్రం’ వంటి సినిమాలో కూడా హీరోగా నటించాడు. Shiju ఇదిలా ఉండగా.. విడాకుల […]