రవితేజ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి'(Bhartha Mahasayulaku Wignyapthi) అనే సినిమా తెరకెక్కుతుంది. ‘ఎస్ ఎల్ వి సినిమాస్’ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ వంటి డిజాస్టర్ తర్వాత ఈ బ్యానర్లో రవితేజ చేస్తున్న సినిమా ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమా. భీమ్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. Bhartha Mahasayulaku Wignyapthi ప్రమోషన్స్ లో […]