ఒక నటుడిగా, దర్శకుడిగా కంటే వ్యక్తిగా ఉన్నతమైన భావాలు కలిగిన సున్నిత మనస్కుడు రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran). అతడి దర్శకత్వంలో తెరకెక్కిన “చిలసౌ” చాలామందికి మోస్ట్ ఫేవరేట్ సినిమా. ఆ తర్వాత “మన్మథుడు 2”తో ఫ్లాప్ చవిచూసి కొన్నాళ్లపాటు మెగాఫోన్ కి దూరంగా ఉన్నాడు. కొంత విరామం అనంతరం రాహుల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ది గర్ల్ ఫ్రెండ్”. రష్మిక (Rashmika) డేట్స్ కారణంగా పలుమార్లు షూటింగ్ డిలే అయ్యి, ఆ తర్వాత సరైన రిలీజ్ […]