పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గతంలో ఆమె ‘బద్రి’ ‘జానీ’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఓ సినిమాకి దర్శకత్వం వహించింది కూడా. తర్వాత ఆమె తీసిన సినిమా క్లిక్ అవ్వకపోవడంతో.. బుల్లితెర పై పలు షోలలో సందడి చేస్తూ వచ్చింది. Renu Desai టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చినా ఆమెకు కలిసొచ్చింది ఏమీ […]