Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Collections » ‘మాస్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

‘మాస్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

  • January 20, 2021 / 07:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘మాస్టర్’ ఫస్ట్ వీక్ కలెక్షన్స్..!

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘మాస్టర్’. ‘ఖైదీ'(2019) ఫేమ్ లోకేష్ కనగరాజన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలయ్యింది. సినిమాకి హిట్ టాక్ అయితే ఏమీ రాలేదు కానీ.. మొదటి నుండీ ఈ చిత్రం పై ఉన్న క్రేజ్ తో కలెక్షన్లు మాత్రం ఓ రేంజ్లో నమోదయ్యాయి. విజయ్ సేతుపతి వంటి క్రేజ్ ఉన్న హీరో ఈ చిత్రంలో విలన్ గా నటించడంతో ఈ చిత్రం పై మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో విడుదలైన 3రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ను సాధించిన ఈ చిత్రం మొదటి వారం పూర్తయ్యేసరికి ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 3.33 cr
సీడెడ్ 2.47 cr
ఉత్తరాంధ్ర 2.16 cr
ఈస్ట్ 1.13 cr
వెస్ట్ 1.12 cr
కృష్ణా 1.00 cr
గుంటూరు 1.23 cr
నెల్లూరు 0.59 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 13.03 cr

తెలుగు రాష్ట్రాల్లో ‘మాస్టర్’ చిత్రానికి 9కోట్ల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం 13.03 కోట్ల షేర్ ను నమోదుచేసింది. దాంతో ఈ చిత్రం 4.03 కోట్ల వరకూ లాభాలను మిగిల్చిందని చెప్పొచ్చు. వీక్ డేస్ లో కూడా ఈ ‘మాస్టర్’ స్ట్రాంగ్ గా నిలబడడం విశేషం.

Click Here To Read Movie Review

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anirudh Ravichander
  • #Lokesh Kangaraj
  • #malavika mohanan
  • #Master
  • #Master Movie

Also Read

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

related news

Vijay Sethupathi: సినిమా రివ్యూయర్లు, ట్రోలింగ్ బ్యాచ్ గురించి విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ పక్కన విజయ్ సేతుపతి సినిమా… రిస్కే కదా..!

Puri Jagannadh: ‘పూరీ -సేతుపతి’.. ప్రాజెక్టు డిలే అవ్వడానికి కారణం అదేనా..!

Kuberaa: ‘కుబేర’ లో ధనుష్ పాత్ర పై ప్రశంసలు… ఆస్కార్ అవార్డు కూడా తక్కువే

Maharaja 2: ‘మహారాజా 2’ ఏ లెక్కలతో తీస్తారు?

trending news

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ఈ వీకెండ్ కు ఓటీటీలో సందడి చేయబోతున్న 17 సినిమాలు/ వెబ్ సిరీస్..ల లిస్ట్!

2 hours ago
My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

SSMB29: మహేష్ విషయంలో రాజమౌళి అంత రిస్క్ తీసుకుంటాడా..!

4 hours ago
Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

4 hours ago
సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

4 hours ago

latest news

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

Allu Arjun: నార్త్ ఓకే .. కానీ మిగిలిన ఏరియాల సంగతేంటి..?

3 hours ago
Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

4 hours ago
Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

5 hours ago
Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

6 hours ago
Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version