‘మగధీర’ వంటి పెద్ద బడ్జెట్ సినిమా తర్వాత.. ఒకటి, రెండు చిన్న బడ్జెట్ సినిమాలు తీయాలని అనుకున్నారు రాజమౌళి (Rajamouli). ఇందులో భాగంగా సునీల్ తో ‘మర్యాద రామన్న’ అనే సినిమా చేశారు. ఇది చాలా ఫాస్ట్ గా ఫినిష్ అయ్యింది. తర్వాత రూ.10 కోట్ల బడ్జెట్ లో ‘ఈగ’ (Eega) అనే మూవీ చేయాలని అనుకున్నాడు. కానీ దానికి క్రేజ్ ఎక్కువ అవ్వడంతో.. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదు అని బడ్జెట్ పెంచేశారు రాజమౌళి. అలా […]