పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అనిపించుకున్నారు పవన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఎదిగారు. తాజాగా పవన్ కళ్యాణ్ గురించి దిల్ రాజు భార్య తేజస్విని (Tejaswini) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దిల్ రాజులానే ఆమె కూడా పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. Dil Raju Wife Tejaswini దిల్ రాజు భార్య […]