యాంగ్రీ స్టార్ రాజశేఖర్ (Rajasekhar) ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా సరైన బ్రేక్ రాలేదు. ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగారాయన. ‘హీరోగా రాజశేఖర్ (Rajasekhar) పని అయిపోయింది… ఇక కష్టమే’ అని ప్రేక్షకులు అనుకున్న ప్రతిసారి ఓ సాలిడ్ హిట్ కొట్టి ఫామ్లోకి వస్తుండేవారు రాజశేఖర్. ‘మనసున్న మారాజు’ ‘మా అన్నయ్య’ ‘సింహరాశి’ ‘ఎవడైతే నాకేంటి’ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ సాధించి రాజశేఖర్ బాక్సాఫీస్ స్టామినాని […]