రేణూ దేశాయ్ (Renu Desai) పరిచయం అవసరం లేని పేరు. ఒకప్పటి హీరోయిన్ గా, పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా ఈమె పాపులర్. పవన్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఈమె తన ఇద్దరు పిల్లలతో కలిసి సింగిల్ మదర్ లైఫ్ ను లీడ్ చేస్తుంది. పలు బుల్లితెర షోలకి జడ్జ్ గా చేసింది. అయితే ఆ తర్వాత ఈమె 2వ పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయ్యింది. ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నట్టు అప్పట్లో కొన్ని ఫోటోలు షేర్ […]