మంచు విష్ణు (Manchu Vishnu) తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ (Kannappa) కోసం రూ.200 కోట్ల భారీ బడ్జెట్ పెట్టాడు.ఇది విష్ణు కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ. జూన్ 27న రిలీజ్ అయ్యింది. టాక్ డీసెంట్ గానే వచ్చింది. ప్రభాస్ కామియో ఉండటం వల్ల విష్ణు కెరీర్లో భారీ వసూళ్లు నమోదయ్యాయి. వీక్ డేస్ లో తగ్గినా పర్వాలేదు అనిపించాయి. ఈ శుక్రవారం వచ్చిన ‘తమ్ముడు’ ఫ్లాప్ అయినా ‘కన్నప్ప’ (Kannappa) కి బాగానే కలిసొచ్చింది. […]