ఎం.ఎం.కీరవాణి (Keeravani) తండ్రి శివశక్తి దత్తా మరణవార్త టాలీవుడ్ ను కుదిపేసింది. నిన్న రాత్రి మణికొండలో ఉన్న ఆయన సొంత ఇంట్లో శివశక్తి దత్తా (Shiva Shakti Datta) కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్ళు. ఈయన చనిపోయే టైంకి కీరవాణి విదేశాల్లో ఉన్నారు. అందుకే ఈరోజు మధ్యాహ్నం వరకు భౌతిక కాయాన్ని శివశక్తి దత్తా నివాసం వద్ద ఉంచినట్టు తెలుస్తుంది. శివశక్తి దత్తా మరణానికి చింతిస్తూ టాలీవుడ్ పెద్దలైన చిరంజీవి వంటి వారు ట్విట్టర్ ద్వారా […]