కోలీవుడ్ స్టార్ హీరో ‘జయం’ రవి (Jayam Ravi) విడాకుల వ్యవహారం దేశమంతా హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. గతేడాది చివర్లో తన భార్య ఆర్తికి విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాడు జయం రవి. అయితే ఆర్తి ఈ విషయం నాకు తెలీదని.. తన ప్రమేయం లేకుండా, ఎలాంటి తప్పు లేకుండా ఎలా తనకు విడాకులు ఇస్తాడని ఆమె కోర్టులో విన్నవించుకుంది. అందుకు ‘జయం’ రవి… ‘నన్ను ఆమె మానసికంగా వేధిస్తుంది, నా ఇద్దరు పిల్లలను దూరం […]